(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.196. అధ్యాయః 196
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
మహేశ్వరేణ దేవాదీన్ప్రతి గోప్రశంసనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

[మహేశ్వర ఉవాచ।

సారముద్ధృత్య యుష్మాభిః సాధుధర్మ ఉదాహృతః।
ధర్మగుహ్యమిదం మత్తః శృణుధ్వం సర్వ ఏవ హ॥ 13-196-1(89069)
యేషాం ధర్మాశ్రితా బుద్ధిఃక శ్రద్దధానాశ్చ యే నరాః।
తేషాం స్యాదుపదేష్టవ్యః సరహస్యో మహాఫలః॥ 13-196-2(89070)
నిరుద్విగ్నస్తు యో దద్యాన్మాసమేకం గవాహ్నికం।
ఏకభక్తం తథాఽశ్నీయాచ్ఛ్రూయతాం తస్య యత్ఫలం॥ 13-196-3(89071)
ఇమా గావో మహాభాగాః పవిత్రం పరమం స్మృతాః।
త్రీన్లోకాంధానయంతి స్మ సదేవాసురమానుపాన్॥ 13-196-4(89072)
తాసు చైవ మహాపుణ్యం శుశ్రూషా చ మహాఫలం।
అహన్యహని ధర్మేణ యుజ్యతే వై గవాహ్నికః॥ 13-196-5(89073)
మయా హ్యేతా హ్యనుజ్ఞాతాః పూర్వమాసన్కృతే యుగే।
తతోఽహమనునీతో వై బ్రహ్మణా పద్మయోనినా॥ 13-196-6(89074)
తస్మాద్వ్రజస్థానగతస్తిష్ఠత్యుపరి మే వృషః।
రమేఽహం సహ గోభిశ్చ తస్మాత్పూజ్యాః సదైవ తాః॥ 13-196-7(89075)
మహాప్రభావా వరదా వరం దద్యురుపాసితాః।
తా గావోఽస్యానుమన్యంతే సర్వకర్మసు యుత్ఫలం॥ 13-196-8(89076)
తస్య తత్ర చతుర్భాగో యో దదాతి గవాహ్నికం॥] ॥ 13-196-9(89077)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి షణ్ణవత్యధికశతతమోఽధ్యాయః॥ 196 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.